ఐపీఎల్ 17 సీజన్‌కు సంబంధించి ఆర్సీబీ తమ జర్నీ వీడియోను రిలీజ్ చేసింది. సీజన్ ఆరంభం నుంచి ముగింపు వరకూ అదిరిపోయే క్లిప్స్‌ను యాడ్ చేసింది. ఎమోషన్స్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఫ్యాన్స్‌కు అంకితం చేశారు. మళ్లీ వచ్చే సీజన్‌లో కలుద్దాం అంటూ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఐపీఎల్ సెకండ్ హాఫ్‌లో RCB అసమాన ప్రతిభ కనబరిచింది.