Homeఫ్లాష్ ఫ్లాష్ఇది తెలుగు వారి చిరకాల కోరిక.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

ఇది తెలుగు వారి చిరకాల కోరిక.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img