Homeహైదరాబాద్latest Newsబాత్‌రూంలో 35 పాములు...

బాత్‌రూంలో 35 పాములు…

అసోం నాగావ్ జిల్లాలోని లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. కాలియాబోర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో బాత్‌రూం డోర్ తెరిచి చూశాడు. లోపల దాదాపు 35 పాములు. అంతే! బిత్తరపోయి అవాక్కయ్యాడు. భయంతో స్థానికులకు సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ వచ్చి పాములన్నిటినీ పట్టుకొని దూరంగా వదిలిపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img