Homeహైదరాబాద్latest NewsSBI క్లర్క్ అడ్మిట్ కార్డ్స్ విడుదల

SBI క్లర్క్ అడ్మిట్ కార్డ్స్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండయా జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్‌కు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జూన్ 9 న పరీక్ష జరగనుంది. మొత్తం 8773 పోస్టులకు గాను ఏపీలో 525, తెలంగాణలో 50 ఖాళీలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img