ఇదే నిజం – కోరుట్ల :
భగభగ మండిన భానుడు..
ఈరోజుకిక సెలవంటూ పడమటి కనుమల్లోకి
చల్లగా జారుకున్నాడు. పొద్దంతా చెమటోడ్చి
రెక్కలు ముక్కలు చేసుకున్న రైతుకూలీలూ
చీకట్లు ముసురు కోకముందే తామూ
గూటికి చేరేందుకు వడివడిగా ఎవరి గూటికి వారు ఇంటి దారి పట్టారు.
ఇదే నిజం – కోరుట్ల :
భగభగ మండిన భానుడు..
ఈరోజుకిక సెలవంటూ పడమటి కనుమల్లోకి
చల్లగా జారుకున్నాడు. పొద్దంతా చెమటోడ్చి
రెక్కలు ముక్కలు చేసుకున్న రైతుకూలీలూ
చీకట్లు ముసురు కోకముందే తామూ
గూటికి చేరేందుకు వడివడిగా ఎవరి గూటికి వారు ఇంటి దారి పట్టారు.