Homeఫ్లాష్ ఫ్లాష్విజయ్ సేతుపతి ‘మహారాజా’ ట్రైలర్‌ అప్డేట్.. ఎప్పుడంటే?

విజయ్ సేతుపతి ‘మహారాజా’ ట్రైలర్‌ అప్డేట్.. ఎప్పుడంటే?

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో దర్శకుడు నిథిలన్‌ సామినాథన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహారాజా’. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img