Homeహైదరాబాద్latest Newsఅంబానీ-రాధిక పెళ్లి డేట్ ఫిక్స్

అంబానీ-రాధిక పెళ్లి డేట్ ఫిక్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. రాధికా మర్చంట్‌తో జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సంప్రదాయ హిందూ వైవాహిక పద్ధతిలో వివాహం జరగనుంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అంబానీ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వెడ్డింగ్ కార్డ్స్ మాత్రం వైరల్‌గా మారాయి. జులై 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు గ్రాండ్‌గా వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.

Recent

- Advertisment -spot_img