ఇదే నిజం, దేవరకొండ: విద్యార్థుల రాజకీయ పార్టీ దేవరకొండ ఇన్చార్జ్ తో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షులుగా మారుమూల ప్రాంతవాసి నేరేడు గొమ్ము మండలము గుర్రపు తండా వాసి కేతవాత్ బాబురామ్ నాయక్ ని నియమించారు. ఈ సందర్భంగా బాబురామ్ నాయక్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ నిరంతరం పోరాటాలు చేస్తానని మరియూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని చెప్పడం జరిగింది నన్ను నియమించినందుకు రాష్ట్ర కమిటీకి వ్యవస్థ అధ్యక్షుడు సునిల్ కుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అని అన్నారు.