Homeహైదరాబాద్latest Newsసైలెంట్‌గా ఓటీటీలోకి 'ఆ ఒక్కటీ అడక్కు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సైలెంట్‌గా ఓటీటీలోకి ‘ఆ ఒక్కటీ అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరో తెరకెక్కించిన చిత్రం “ఆ ఒక్కటీ అడక్కు”. అల్లరి నరేశ్-ఫరియా అబ్ధుల్లా జంటగా నటించిన ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీలో వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. చిలక ప్రొడక్షన్స్ మూవీని నిర్మించింది.

Recent

- Advertisment -spot_img