Homeహైదరాబాద్latest NewsVIRAL: శుభ్‌మన్‌ గిల్‌తో పెళ్లి.. నటి క్లారిటీ ఇచ్చేసిందిగా..!

VIRAL: శుభ్‌మన్‌ గిల్‌తో పెళ్లి.. నటి క్లారిటీ ఇచ్చేసిందిగా..!

టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌, టీవీ నటి రిధిమా.. డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని సోషల్‌‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన రిధిమా.. ‘‘ఈ ఉదయం నుంచి అనేక కాల్స్‌ వచ్చాయి. ఇలా ఎప్పుడూ జరగలేదు. నా వివాహం గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. నా జీవితంలో ఏదైనా జరిగితే స్వయంగా ప్రకటిస్తా’’ అని పోస్ట్ పెట్టింది.

Recent

- Advertisment -spot_img