Homeహైదరాబాద్latest Newsమల్కాజిగిరి లో 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్‌..

మల్కాజిగిరి లో 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్‌..

కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ దుమ్ము లేపుతున్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ 11 వేల ఆధిక్యంలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img