Homeహైదరాబాద్latest Newsఎగ్జిట్ పోల్స్ త‌ల‌కిందులు.. బెంగాల్ మ‌మ‌తా బెన‌ర్జీదే

ఎగ్జిట్ పోల్స్ త‌ల‌కిందులు.. బెంగాల్ మ‌మ‌తా బెన‌ర్జీదే

పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు మిగ‌తా స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోన్నారు.

Recent

- Advertisment -spot_img