Homeహైదరాబాద్latest Newsతెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. భారీ మెజార్టీ దిశగా ఆ నేతలు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. భారీ మెజార్టీ దిశగా ఆ నేతలు..

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 సీట్లతో లీడింగ్ లో ఉంది.
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఆధిక్యం
భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 48,622 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (బీజేపీ) 33,086 ఆధిక్యం
హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 33,009 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్: బండి సంజయ్ (బీజేపీ) 64,408 ఆధిక్యం
ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,48,091 ఆధిక్యం
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 82,286 ఆధిక్యం
మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (బీజేపీ) 5,652 ఆధిక్యం
మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (బీజేపీ) 1,05,472 ఆధిక్యం
మెదక్‌: రఘునందన్‌ రావు (బీజేపీ) 1731 ఆధిక్యం
నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 18,655 ఆధిక్యం
నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,42,695 ఆధిక్యం
నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 17,832 ఆధిక్యం
పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 27, 283 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (బీజేపీ) 34,076 ఓట్ల ఆధిక్యం
వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 48,790 ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,368 ఓట్ల ఆధిక్యం

Recent

- Advertisment -spot_img