Homeహైదరాబాద్latest Newsనువ్వా...నేనా!

నువ్వా…నేనా!

లోక్‌సభ ఫలితాల్లో ఎన్డీయే, ఇండి కూటమి మధ్య పోరు నువ్వా..నేనా అన్నట్లు సాగుతోంది. ఎన్డీయే కూటమి 291 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ఇండి కూటమి 232 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్టీ పరంగా చూస్తే బీజేపీ లీడ్‌లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 272 కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే ప్రాంతీయ పార్టీలతో జతకట్టేలా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకులు ఫలితాల్ని నిశితంగ పరిశీలిస్తుండగా బీజేపీ మాత్రం కూల్‌గా ఉంది.

Recent

- Advertisment -spot_img