HomeతెలంగాణLok Sabha Election Results 2024: బీఆర్‌ఎస్ కు గుండు సున్నేనా? ఇలా జరగడానికి కారణమదేనా?

Lok Sabha Election Results 2024: బీఆర్‌ఎస్ కు గుండు సున్నేనా? ఇలా జరగడానికి కారణమదేనా?

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 సీట్లతో లీడింగ్ లో ఉంది.
అయితే తెలంగాణలో రాష్ట్రావతరణ తర్వాత పదేళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన బీఆర్‌ఎస్ ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆధిక్యంలో లేదు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 10కి పైగా గెలుపొందాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నప్పటికీ.. ఒక్క స్థానంలోను ఆధిక్యంలో లేకపోవడం బీఆర్‌ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే లోక్ సభ కావడంతో ఇది మోడీ vs రాహులుగాంధీ కు ఎన్నికలుగా చెప్పొచ్చు. కేంద్రాల్లో బీఆర్‌ఎస్ కు ఏ పాత్ర లేదు కాబట్టి బీఆర్‌ఎస్ గెలిచినా ఏదో ఒక కూటమి లో చేరాల్సిందే. అందుకే కెసిఆర్ అంటే ఇష్టం వున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటయలేదని తెలుస్తుంది. ఇదే రాష్ట్రానికి సంబందించిన ఎన్నిక అయితే బీఆర్‌ఎస్ సీన్ వేరేగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img