ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒకటి గెలుచుకోగా, మరో స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చందురెడ్డిపై 4500 పై ఓట్ల తేడాతో గెలుపొందారని తెలుస్తుంది.