HomeతెలంగాణBreaking: బీజేపీకి భారీ షాక్..హైదరాబాద్‌లో మరోసారి ఎంఐఎం గెలుపు..

Breaking: బీజేపీకి భారీ షాక్..హైదరాబాద్‌లో మరోసారి ఎంఐఎం గెలుపు..

ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత పై 3,15,811 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒవైసీ విజయం సాధించడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం. అంతకు ముందు 2004, 2009, 2014, 2019లో ఎంపీగా ఎంపీగా గెలుపొందారు.

Recent

- Advertisment -spot_img