Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. తస్మాత్ జాగ్రత్త..!

ALERT: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. తస్మాత్ జాగ్రత్త..!

రాజధాని నగరం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్ పల్లి, KPHB, బాచుపల్లి ఏరియాలో వర్షం పడుతుంది.

Recent

- Advertisment -spot_img