Homeఫ్లాష్ ఫ్లాష్మీరు అక్కడ రొమాన్స్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ?

మీరు అక్కడ రొమాన్స్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ?

భార్యాభర్తల మధ్య రొమాన్స్ సర్వసాధారణం. అయితే అది పడకగదికే పరిమితం అనుకుంటే పొరపాటే. ఆసక్తి కారణంగా, చాలా మంది ఇతర చోట్ల కూడా చిలిపి పనులలో నిమగ్నమై ఉంటారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రొమాన్స్‌తో రెచ్చిపోతుంటారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం.

  1. వంటగదిలో రొమాన్స్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చీర లేదా డ్రెస్ అదుపు తప్పి గ్యాస్ స్టవ్ కు తగిలితే ప్రాణాలకే ప్రమాదం. గ్యాస్ స్టవ్ మీద పెట్టిన పాలు, అన్నం, ఇతర పదార్థాలను కొందరు మరిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు.
  2. కొంతమంది పురుషులు తమ భార్యలకు పనుల్లో సహాయం చేయాలనే పేరుతో వంటగదిలోకి ప్రవేశిస్తారు. కానీ మధ్యలో చిలిపి పనులు చేస్తుంటారు. దీని వల్ల భార్య పనికి, ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. కూరగాయలు తరుగుతున్నప్పుడు శృంగారం ప్రమాదకరం. అలాగే వంటలలో ఉప్పు మరచిపోవడం లేదా మిరపకాయలు ఎక్కువగా కలపడం కూడా జరగవచ్చు.
  3. వంటగదిని పవిత్రంగా పరిగణిస్తారు. వంటగది శుభ్రతకు మారుపేరు. ఇక్కడ ఆహార పదార్థాలు వండి తయారు చేస్తారు. సరిగ్గా వండకపోవడం, పరిశుభ్రతలో లోపాలు వంటివి ఏర్పడవచ్చు. కాబట్టి కిచెన్ లో రొమాన్స్ చేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img