Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సర్వం సిద్ధం..!

కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సర్వం సిద్ధం..!

సీఎంగా చంద్రబాబు ఇవాళ ఉదయం 11.27కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

Recent

- Advertisment -spot_img