Homeహైదరాబాద్latest NewsWeather Report: రెయిన్ అలర్ట్.. పలు చోట్ల భారీ వర్షాలు..

Weather Report: రెయిన్ అలర్ట్.. పలు చోట్ల భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈనెల 12, 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రోజు నుంచి మాన్ సూన్ సీజన్ ప్రారంభంకానుంది. దీంతో పలు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేసింది.

Recent

- Advertisment -spot_img