Homeహైదరాబాద్latest Newsకొత్త బీర్ బ్రాండ్లు విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే..?

కొత్త బీర్ బ్రాండ్లు విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే..?

తెలంగాణలో కొద్ది రోజులుగా కొత్త బీర్ బ్రాండ్లు దర్శనం ఇస్తున్నాయి. అదే సమయంలో పాపులర్ బ్రాండ్ల కొరత ఏర్పడింది. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమయింది. తాజాగా బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు ఈ బ్రాండ్‌లను అమ్మవద్దని నిర్ణయించింది. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img