Homeహైదరాబాద్latest NewsDOST 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్‌’ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

DOST 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్‌’ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

తెలంగాణలో డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే ‘దోస్త్‌’ కౌన్సెలింగ్‌ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలి విడత సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు జూన్‌ 12 నుంచి 15కి.. రెండో విడత రిజిస్ట్రేషన్‌కు జూన్ 13 నుంచి 15కి.. అలాగే వెబ్‌ ఆప్షన్ల నమోదుకు గడువు జూన్‌ 14 నుంచి 15కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img