ఇదే నిజం ముస్తాబాద్ బిఆర్ఎస్ మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు రైతుబంధు ను రైతుల ఖాతాలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సంవత్సరం రైతులకు వానకాలము పంటపెట్టుబడి సహాయంగా విత్తనాలకు దుక్కికి ఎరువులకు ప్రభుత్వం వెంటనే రైతుల కు రైతు బందు పైసలు వేయాలని సకలములో ఇస్తె రైతుల కు రుణాలు చేసే అవసరము ఉండదని గతములో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు