Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల సీఎంలపై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. అలా అనేశాడేంటి..?

తెలుగు రాష్ట్రాల సీఎంలపై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. అలా అనేశాడేంటి..?

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

2 16 ఇదేనిజం తెలుగు రాష్ట్రాల సీఎంలపై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. అలా అనేశాడేంటి..?

Recent

- Advertisment -spot_img