ఏపీలో మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. చంద్రబాబు నాయుడు – సాధారణ పరిపాలన శాఖ, పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, నారా లోకేష్ – ఐటీ, కమ్యూనికేషన్స్, మానవ వనరులు, అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారం మార్కెటింగ్, కొల్లు రవీంద్ర – గనులు, ఎక్సైజ్ శాఖ, నాదెండ్ల మనోహర్ – పౌరసరఫరాల శాఖ, వంగలపూడి అనిత – హోంశాఖ , ఫరూఖ్ – మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, సత్యకుమార్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, నారాయణ – మున్సిపాలిటీ, పట్టణాభివృద్ది శాఖ, నిమ్మల రామానాయుడు – వాటర్ రిసోర్స్ శాఖ, పయ్యావుల కేశవ్ – ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ, ఆనం రామనారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ, కొలుసు పార్థసారథి – సమాచార, పౌర సంబంధాల శాఖ, రాంప్రసాద్ – రవాణా, యువజన, క్రీడలు, సత్యప్రసాద్ – రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ , దర్గేశ్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత శాఖ, నిమ్మల రామానాయుడు – జలవనరులు, సుభాష్ – కార్మిక శాఖ