Homeహైదరాబాద్latest Newsజర్నలిస్టులపై చైనా ఉక్కుపాదం

జర్నలిస్టులపై చైనా ఉక్కుపాదం

Journalist Sophia Huang Xueqin arrested

ప్రభుత్వ విధానాలు, అధికారాలను ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఓ మహిళా జర్నలిస్టును చైనా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆమెతో పాటు మరో సామాజిక కార్యకర్తకు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఒకానొక దశలో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ క్రమంలో చైనాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సూపర్‌వైజర్ ..లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి ఆరోపించింది. దీనిని హువాంగ్ షియేకిన్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు విస్తృత ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే ఆమెతోపాటు మరో సామాజిక వేత్త వాంగ్ జియాన్‌బింగ్‌లు సెప్టెంబర్ 2021 నుంచి కనిపించకుండా పోయారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మహిళలకు వాంగ్ బాసటగా నిలిచింది.

Recent

- Advertisment -spot_img