Homeహైదరాబాద్latest Newsపాఠశాలకు పంతులమ్మ డుమ్మా.. చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు

పాఠశాలకు పంతులమ్మ డుమ్మా.. చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు

ఇదేనిజం, కంగ్టి: విద్య నేర్పే గురువులే బడికి రాలేక తమ సొంత పనిని చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం అనేక రకాలుగా విద్యార్థుల మేలుకోరె విధానాలు ఎన్నో అమలు చేస్తున్న విధానాలు విద్యార్థుల స్థాయికి తీసుకెళ్లే ఉపాధ్యాయులే పాఠశాలకు డుమ్మలు కొడితే దాని కన్నా దారుణం మరొకటి ఉందని అంటున్నారు.పాఠశాల నుండి డుమ్మాలు కొట్టిన విద్యార్థులను చుసినం కానీ పాఠశాల నుండి ఉపాధ్యాయులు డ్యూటీ కి డుమ్మాలు కొట్టడం ఇప్పుడే చుస్తునాం వివరాలోనికి వెళితే కంగ్టి మండల పరిధిలోని చింతల్ వాడి తండా శనివారం వెళ్ళినప్పుడు పాఠశాలలో విద్యార్థులు లేరు పాఠశాలలో పంతులమ్మ లేరు ఈ సంఘటన చాలా ఆశ్చర్యనికి గురించేసింది తీరా అక్కడున్న వారికి ఆగిగితే ఈయల మా ఉపాధ్యాయురాలు పాఠశాలకు రాలేదని గ్రామస్తులు చెప్పడం జరిగింది. విద్యార్థులకు చదువు చెప్పే పంతులమ్మ పాఠశాలకుఎందుకు రాలేదో మాకు తెలియదు అన్నారు. ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎక్కడ ఎవరు వస్తారులే అనే ధీమా నా ? లేక అధికారుల నిర్లక్ష్యమా? మా వేతనం అనుభవిస్తూ మా పిల్లలను చదువులు చెప్పకుండా గాలికి వదిలేయడం మంచిది కాదు అన్నారు. మొదిలే వెనుకబడిన ప్రాంతం పిల్లలకు మంచి చదువులు చదివిస్తాలేరేమో అని అనుకుంటే చదువులు చెప్పే సార్లే బడికి రాలేకపోతున్నారు. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బడికి రాని పంతుల పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img