T20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో స్కాట్‌లాండ్‌పై ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దీనితో టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతోంది గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సూపర్ 8కు చేరాయి. అయితే నెద్లరాండ్స్, ఇంగ్లండ్‌కు పాయింట్లు సమమైనప్పటికీ.. మెరుగైన రన్‌రేట్‌తో స్కాట్లాండ్‌ను(+1.255) కాదని ఇంగ్లండ్(+3.611) సూపర్ 8కు వెళ్లింది. అమెరికా ఇచ్చిన షాక్‌తో గ్రూప్- A నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.