Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.. చిన్నారులపై కాల్పులు.. 8 మందికి తీవ్ర గాయాలు..!

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.. చిన్నారులపై కాల్పులు.. 8 మందికి తీవ్ర గాయాలు..!

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. మిషిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ సబర్బన్ ప్రాంతంలో ఓ దుండగుడు చిన్న పిల్లల పార్క్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో చిన్నారులు సహా 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img