Homeహైదరాబాద్latest Newsకోల శారద స్మారక ఎడ్లబండ్ల పోటీలు

కోల శారద స్మారక ఎడ్లబండ్ల పోటీలు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో కోల శారద స్మారక ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి బాష్మియా గ్రామం తిరుమలాపూర్ 5106లు, రెండవ బహుమతి ఎల్లాల మల్లారెడ్డి గ్రామం వెలుగుమట్ల 3106లు, మూడవ బహుమతి బచ్చల శివకృష్ణ గ్రామం జగదేవుపేట 2016లు గెలుపొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్లబండ్ల పోటీదారులు, రాపల్లి గ్రామస్తులు,తదితరులు పాల్గొనడం జరిగింది.

Recent

- Advertisment -spot_img