Homeహైదరాబాద్latest Newsఅలా చేయడం తప్పు.. అతను ఇలా చేయడం నన్ను చాలా బాధించింది: సోనాలి బింద్రే

అలా చేయడం తప్పు.. అతను ఇలా చేయడం నన్ను చాలా బాధించింది: సోనాలి బింద్రే

అభిమానులు చేసే కొన్ని పనులు తనను బాధిస్తాయని నటి సోనాలి బింద్రే అన్నారు. సోనాలిని చూడలేకపోయినందుకు గతంలో ఓ అభిమాని చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నారు. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. ‘‘ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు. అభిమాన హీరోయిన్‌ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు’’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img