Homeహైదరాబాద్latest Newsఆ ఇళ్లు వారికి అస్సలు కలిసి రాలేదు.. మరి పవన్‌కు కలిసొచ్చేనా?

ఆ ఇళ్లు వారికి అస్సలు కలిసి రాలేదు.. మరి పవన్‌కు కలిసొచ్చేనా?

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే పవన్‌కు అధికారిక నివాసంగా విజయవాడలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌ను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే గెస్ట్ హౌస్‌లో ఉన్న మాజీ మంత్రులైన దేవినేని ఉమ, బొత్స సత్యానారాయణకు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు అదే ఇంట్లో ఉంటే భవిష్యత్త ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img