Homeహైదరాబాద్latest Newsరాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆదేశాలనుసారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర వారి గణనీయమైన సేవలు భావితరాలకు చాలా అవసరమని తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 6 గారెంటీలు వాటిని అమలుపరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుముల శంకర్ బండి రాములు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img