Homeహైదరాబాద్latest NewsT20 World Cup: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్ షో.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ విజయం..!

T20 World Cup: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్ షో.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ విజయం..!

T20 వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా సూపర్‌ 8లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 17.3 ఓవర్లలో ఈ స్కోర్‌ను ఛేదించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో సాల్ట్‌ (87), బెయిర్‌స్టో(48) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Recent

- Advertisment -spot_img