Homeహైదరాబాద్latest News‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌ వచ్చేసింది.. వామ్మో గత సీజన్లను మించేలా ఉందే..!

‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌ వచ్చేసింది.. వామ్మో గత సీజన్లను మించేలా ఉందే..!

ప్రేక్షకుల్లో విశేష క్రేజ్‌ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ ఒకటి. మూడో సీజన్‌ జులై 5నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ గురువారం విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్‌ వర్మ, ఇషా తల్వార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూడో సీజన్‌.. గత సీజన్లను మించేలా ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

Recent

- Advertisment -spot_img