Homeహైదరాబాద్latest Newsమాజీ మంత్రి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మాజీ మంత్రి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఇదే నిజం దేవరకొండ : మాజీ మంత్రి మరియు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి,జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారితో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img