Homeహైదరాబాద్latest NewsVIRAL: నన్ను అలా అనడం మానేయండి.. పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

VIRAL: నన్ను అలా అనడం మానేయండి.. పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

భర్త వదిలేశారని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణూ దేశాయ్ అన్నారు. అందంగా ఉండి, మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్‌లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాతో ఉన్నవాటితో నేను సంతోషంగా ఉన్నా. లేనివాటి గురించి బాధలేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలి’ అని రిప్లై ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img