Homeహైదరాబాద్latest Newsపెళ్లి పై శివంగి జోషి క్లారిటీ .. ఏమన్నదంటే ?

పెళ్లి పై శివంగి జోషి క్లారిటీ .. ఏమన్నదంటే ?

శివంగి జోషి .. తాజాగా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. శివంగి జోషి మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. నటి శివాంగి జోషి ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ పై నెటిజన్స్ కూడా భారీగా కామెంట్స్ చేస్తున్నారు. గత కొంత కాలంగా శివాంగి జోషి పై కొన్ని పుకార్ల షికార్లు చేస్తున్నాయి .త్వరలో వివాహబంధంలోకి అడుగు పెట్టనుందని.. ఇవన్నీ శివంగి జోషి చెవిలో పడి ఆమె వీటిపై తాజాగా స్పందించింది. పెళ్లా? నాకా? అంటూ ఈ రూమర్స్ విని నవ్వుకుంది.

Recent

- Advertisment -spot_img