Homeహైదరాబాద్latest Newsఎంపీ ధర్మపురి అరవింద్ ను సన్మానించిన బీజేపీ కార్యకర్తలు

ఎంపీ ధర్మపురి అరవింద్ ను సన్మానించిన బీజేపీ కార్యకర్తలు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండల బీజేపీ కార్యకర్తలు శనివారం నిజమాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ రెండవ సారి గెలుపొందిన తరువాత మొదటిసారి కోరుట్ల నియోజకవర్గంకు రావడంతో సన్మానం చేశారు. అధిక మెజారీటి తో గెలిచిన ఆయనకు కార్యకర్తలు పుష్ప గుచ్చలకు బదులు నోట్ పుస్తకాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్ముల రాజపాల్ రెడ్డి, నాయకులు బద్దం గంగాధర్, జంగిటి శ్రీధర్, మారు జనార్ధన్, ఆకుల శ్రీనివాస్, నరసింహరెడ్డి, కొట్టాల శ్రీనివాస్, గంట రాజేశ్వర్, మారంపెల్లి శ్రీనివాస్, నరేష్, భూమన్న, కిషన్ గౌడ్ లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img