Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇంటికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇంటికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ఇదేనిజం : జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంతనాలు జరుపుతున్న మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి శ్రీధర్ బాబు రాకతో హోరెత్తిన జై జీవన్ నినాదాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో మంత్రి శ్రీధర్ బాబు వినకుంటే రేపు సీఎం రేవంత్,బట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

Recent

- Advertisment -spot_img