Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD: 'కల్కి' ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​.. గెస్ట్​ రోల్‌లో ఆర్జీవీ.. అదిరిపోయిందిగా..!

Kalki 2898 AD: ‘కల్కి’ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​.. గెస్ట్​ రోల్‌లో ఆర్జీవీ.. అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్​అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ మూవీకి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో ఊహించని గెస్ట్​ రోల్స్​ కూడా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్​గోపాల్​వర్మ, రాజమౌళి, మృణాల్​ఠాకూర్‌, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియాఅబ్దుల్లా కనిపించి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చారు. వీరిందరి పాత్రలు కథకు తగ్గట్టుగానే సాగాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img