Homeహైదరాబాద్latest NewsT20 World Cup: అఫ్గానిస్థాన్ పేరిట చెత్త రికార్డు..

T20 World Cup: అఫ్గానిస్థాన్ పేరిట చెత్త రికార్డు..

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెమీ ఫైనల్ మ్యాచుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అఫ్గానిస్థాన్ నిలిచింది. ఇవాళ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఆ జట్టు 56 రన్స్‌కే ఆలౌటైంది. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2009 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఆ జట్టు 101 పరుగులు చేసింది.

Recent

- Advertisment -spot_img