Homeహైదరాబాద్latest NewsBREAKING: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. సారు మళ్లీ 'కారు' నడపడంతో బీఆర్ఎస్ జోరు..!

BREAKING: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. సారు మళ్లీ ‘కారు’ నడపడంతో బీఆర్ఎస్ జోరు..!

మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్ గా కారు నడిపి చూడమని డాక్టర్లు చెప్పడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో “సారు మళ్లీ ‘కారు’ నడపడం మొదలుపెట్టారు” అని గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img