Homeహైదరాబాద్latest Newsమృతుని దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

మృతుని దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

ఇదే నిజం, గూడూరు: గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రుగూడెం నివాసి అయిన, నిరుపేద కుటుంబ వాసి భైరి చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా, నూనావత్ రమేష్ నాయక్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.., వారికి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేశారు. వారితోపాటు మండల మల్లేష్, గోపాగాని యాదగిరి, నూనావత్ విజయ్, బాణోత్ హరి నాయక్ కాలనివాసులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img