Homeహైదరాబాద్latest Newsఅర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతంటే?

అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతంటే?

కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడట. కాగా, కల్కి సెకండ్ పార్టులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్స్ ఉండనున్నట్లుతెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img