Homeహైదరాబాద్latest NewsBREAKING: కేసీఆర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. పిటిషన్ కొట్టివేత..!

BREAKING: కేసీఆర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. పిటిషన్ కొట్టివేత..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కోనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న అడ్వకేట్ జనరల్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి ఈ మేరకు ఈ తీర్పు వెలువరించింది. దీంతో కేసీఆర్.. కమిషన్ విచారణకు హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img