Homeహైదరాబాద్latest Newsవీడు మామూలోడు కాదు.. చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్న ఘనుడు..ఇంతకీ ఏం జరిగిందంటే?

వీడు మామూలోడు కాదు.. చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్న ఘనుడు..ఇంతకీ ఏం జరిగిందంటే?

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌‌డివిజన్‌ చేసేందుకు లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్‌ సస్పెండయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాంతిపురం(మం) శివపురంలో ఓ వ్యవసాయభూమిలో ఇల్లు కట్టేందుకు టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్‌‌ డివిజన్‌ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్‌ హుస్సేన్‌ రూ.1.80లక్షల లంచాన్ని డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలడంతో అతన్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img