Homeహైదరాబాద్latest Newsనీట్ పరీక్ష పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్.. ఏం అన్నాడంటే?

నీట్ పరీక్ష పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్.. ఏం అన్నాడంటే?

ప్రశ్నాపత్రాల లీక్ కారణంగా విశ్వసనీయత కోల్పోయిన నీట్.. దేశానికి అవసరం లేదని టీవీకే అధినేత, హీరో విజయ్ అన్నారు. నీట్ పరీక్ష రద్దు కోసం స్టాలిన్ సర్కారు అసెంబ్లీ తీసుకున్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులతో భేటీ సందర్భంగా విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img