Homeహైదరాబాద్latest NewsBREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఐదుగురు పార్టీ నేతల అరెస్ట్

BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఐదుగురు పార్టీ నేతల అరెస్ట్

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి నియోజకవర్గంలోని టీడీపీ ఆఫీస్‌పై 2021లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో బుధవారం ఐదుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసీపీ వర్గం దాడి చేసింది.

Recent

- Advertisment -spot_img